ఏమిటో
ఏమిటో


అక్కడికి ఎవరూ వెళ్ళరు
ఏదో భయం ఏదో పుకారు
అక్కడ ఏదో ఉందని
అక్కడికెళితే ఇక అంతే సంగతి అని
ఊరి చివర వీధిలో
ఆఖరి ఇల్లు
అది మా ఇల్లు
అక్కడికి ఎవరూ వెళ్ళరు
ఏదో భయం ఏదో పుకారు
అక్కడ ఏదో ఉందని
అక్కడికెళితే ఇక అంతే సంగతి అని
ఊరి చివర వీధిలో
ఆఖరి ఇల్లు
అది మా ఇల్లు