STORYMIRROR

BETHI SANTHOSH

Horror

3  

BETHI SANTHOSH

Horror

దివ్యమ్మ.....?!?!?

దివ్యమ్మ.....?!?!?

1 min
473

నా ప్రస్తుతానికి దూరం గా ఉన్న....

గతానికి తోడు గా మిగులుతూ..

వెక్కిరించిన.


నవ యువ వయ్యారి బామ..

వదిలిన బాణాన్ని సంధించి అటు ఇటూ


ఎత్తు కి పై ఎత్తు గా మలచిన...


నా ప్రతి విరోధి బింబామ.!!


స్వాగతం ...!

సుస్వాగతం...!


నా నవ రక్తవసంతపు 

రాసలీల అంతరార్ధం ఏమిటో తెలియని..

చంద్రుని కే సావలు గా మారిన

సూర్యబింబమా..!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Horror