STORYMIRROR

THOUTAM SRIDIVYA

Horror

4  

THOUTAM SRIDIVYA

Horror

అనుభవమా గుణపాఠమా

అనుభవమా గుణపాఠమా

1 min
233

ప్రతి క్షణం...

ప్రతి నిమిషం..

ప్రతి గంట....

ప్రతి రోజు...

ప్రతి వారం .... 

ఇలా

ఎన్నో అనుభవాలు...మరెన్నో జ్ఞాపకాలు.....

మొదట నా ప్రయాణం...సాధారణం....

క్షణ సమయనా... విచిత్రంగా మారిన ఘాట్టలు....

ఇది అలానే కొనసాగుతుంది ఎప్పటికీ......

మిత్రమా...చెబుతున్న వినుమా...

నా గత ఆవేదన....

అంత అనుకూలంగా మారుతున్న..

సమయాన...

పెద్ద పెను పిడుగులా అనుకోని...ఊహాగానాలకు అందని 

మార్గాన వచ్చి ప్రపంచాన్నీ ఒంటి కాలి పైన వనికిస్తు ప్రపంచాన్నీ ఎలుతూ ఇప్పుడు ఏంటో తెల్సా...మిత్రమా..

మన ప్రాణం తో చెలగాటం ఆడూతూ ప్రపంచాన్నీ ఆడుకుంటుంది అదే

" కరోనా........" కరోనా వచ్చి కనికరం లేకుండా ..పెద్ద చిన్న అనీ తేడా లేకుండా మనుషుల ప్రాణాన్ని తీస్తుందే....


ఇక్కడ పుట్టిందో తెలీదు..

ఎలా వచ్చిందో తెలీదు...కానీ

ప్రజల గుండెల్లో గుబులుగా నిలిచిపోయింది...

అయిన మన ప్రజలు మారడం లేదు...

లాక్ డౌన్ పెట్టిన తగ్గని కరోన...

ఎంతమంది ప్రాణాలను అపహరించిన శాoతిచని కరోనా 

నీ కనికరం లేకుండా కట్టి పాతేయాలి...

మిత్రమా ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను ఎదురుకుంటు జన్మ ని పొంది జీవితాన్ని గెల్చుకొనే సమయాన....అంతా శూన్యాన్ని నింపింది..

కాబట్టి...

మిత్రమా మనమందరము ఒక్కటై 

చేయి కలిపి

దూరాన్ని పాటిస్తూ....మాస్కులు పెట్టుకుంటు..

.కొద్ది రోజులు బంధాలను వదిలి ముందు జీవితకాలం కోసం పొరడుతం మిత్రమా!!!!


Rate this content
Log in

Similar telugu poem from Horror