Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Horror

4  

BETHI SANTHOSH

Horror

ఆందోళన

ఆందోళన

1 min
217


ఏమో తెలియని ఆందోళన తడిమిన క్షణ క్షణనా జరుగుతున్నది జగన్నాటకం అనుకున్న సంఘటన లా సంహారమే ఈ మాయ ప్రపంచపు కంచు కోటలు బద్దలు అయినట్లు పగిలిన జ్ఞాపకాల ఒడిలో మరుగుతున్న నీటిలో మాయమైపోతున్న మనిషి నే నేను!! కానీ

మనిషి కి దూరం గ

మనసుకి దగ్గర గా ఉండలేని స్థితికి రావాలి అనే కదా సందర్భ రహిత పాలన కావలెను అనుకుని వదలడం తప్పితే లాభం అమి లేదు కదా


మిత్రమా!!!


Rate this content
Log in

Similar telugu poem from Horror