న్యూ ఇ(హి)యర్
న్యూ ఇ(హి)యర్
బారులు తీరెను బోరుబాబుల బీరు బాటిళ్లు
నడిరోడ్డు మొదలు గ్రాండ్హౌస్ లోగిళ్ళ వాకిళ్ళవరకూ
ముగ్గని తలచిరి ముదితలు చిలకరించి రంగునీళ్ళని
మెరపంగా ఆంగ్లేషు అక్షరాలు నవ్వెను న్యూ హియర్ అనుచూ...

