మృగ్యమౌతున్న బంధాలు
మృగ్యమౌతున్న బంధాలు
ఆధునికతన ప్రేమ ధునిలోని పొగచూరిపోయే
మిత్రత్వమను ప్రేమ మెండుగా వేళ్లూనుచుండే..
గుడ్డు ఫ్రెం(ఫ్రా)డులాయే సర్వమానవాళి(నిన్) నేడు
లెక్కకుమించి గిల్లి కజ్జాలతోడ, పిల్లివెనుక పిల్లి తీరుగ లక్ష్మిని కౌగిట బంధించగన్