Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harianiketh M

Abstract Inspirational Others

4  

Harianiketh M

Abstract Inspirational Others

సపోర్ట్

సపోర్ట్

1 min
373


తనువు మధ్య ఆతనితో

సంపూర్ణ మ"హి"ళవైనావు

చివరంచున పలకరిస్తూ

మనసున్న వు"మన్"వైనావు

అర్ధభాగమీమేదంటూ శంకరుడు 

సగమైనాడు

అచ్చెరువొందు రూపాన గని

హరి మో"హి"తుడైనాడు

మీకు మాకు బేధమొద్దు

మనమ్ మనం ఒక్కటంటే

వేరుదారి బాటపట్టి

పలురకాల దినాలు చేస్తూ

ఓ మగువా! మనలో(తో)నిగల

శత్రుసంహారమెప్పుడు!?

కుహుకుహుమను ఆమనుల

స్వరం పెరుగునప్పుడు..

సపోర్ట్ అంటూ నీ ముంగిట

అంతా నిలుచు ఎప్పుడు



Rate this content
Log in

Similar telugu poem from Abstract