STORYMIRROR

BETHI SANTHOSH

Horror

4  

BETHI SANTHOSH

Horror

హాల హాలం....!

హాల హాలం....!

1 min
237

స్వర అలజడి కలయిక లో

సుర శ్రేష్ఠ ఒరవడి లో

కలలో మునిగిన శిల శిల్పనివో

నీట తెలియడిన కమలమో


సూర్య చంద్ర మధ్య వ్యత్యసమో

నూనూగు పాల నురుగు లా ముత్యానివో


తేనీటి వరదలో కొట్టుకు పోయిన 

గత జన్మ జ్ఞాపకానికి 


గత జన్మ సంబంధపు బాoదవ్యమో 

ఈ జన్మ లో కష్టం లో కలిసిన 

ఆణిముత్యామా..


చితి లో 

నీతో నేను 

నాతో నీవు అని

అలుముకున్న చీకటి కోణామా...!


మబ్బులు సైతం కమ్మేసిన చీకటి ముసుగు వా....!


హాల హాలమా..!

దాని కన్నా రుచించని పానియము లేదు అనేంత ....

స్మశానమా..!

దాని కన్నా అందం గా లేని ప్రదేశము లా అనిపించిన...


ఆ క్షణాల సందార్యమో....!


అలా...!!

సాగతున్న సమాధానమే లేని

ప్రశ్న గా మిగిలిన 

జీవితమా!!


ఇట్లు

ఓ 

బాధితురాలు...!

ఆహా

బాధితుడు...!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Horror