తెలియాలని
తెలియాలని
మనసు కి తెలియని బయం పేరు ప్రేమ గా మార్చిన ఆ క్షణం మధురం!
కానీ ఆ తెలియని భయం తీయగా మారి
కాటు వేస్తే భయంకరం!!
మిత్రమా జాగ్రత
మధురమైన ప్రేమ నా!?!
భయంకరం అయిన బాద నా!?!
మనసు కి తెలియని బయం పేరు ప్రేమ గా మార్చిన ఆ క్షణం మధురం!
కానీ ఆ తెలియని భయం తీయగా మారి
కాటు వేస్తే భయంకరం!!
మిత్రమా జాగ్రత
మధురమైన ప్రేమ నా!?!
భయంకరం అయిన బాద నా!?!