STORYMIRROR

Dinakar Reddy

Abstract Horror Thriller

4  

Dinakar Reddy

Abstract Horror Thriller

చీకటి కోన

చీకటి కోన

1 min
297

కోరలు చాచిన రక్తపిశాచాలు

మనిషి వాసన కోసం తహతలాడే భయంకర రాకాసులు

రక్తం ఏరులై ప్రవహిస్తుంది

సొంత కన్నే కనికట్టు చేస్తుంది


రాత్రి వేళ వడగాలి

భీకరమైన శబ్దాల గాలి

కునుకు పట్టనివ్వద్దు

నిన్నెవరూ పట్టుకోనివ్వద్దు


అనంతమైన రహస్యాల ఆలవాలం

రక్షించేది కేవలం దేవీ కరవాలం


అడుగు తీసి అడుగు వెయ్యి

ప్రతి క్షణం చండీ జపం చెయ్యి


ఇదే చీకటి కోన

భూత ప్రేత పిశాచాల ఖజానా

ప్రాణాలకు తెగించి ముందుకు పోరా పసి కూన


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract