STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Horror Tragedy Crime

4  

Thorlapati Raju(రాజ్)

Horror Tragedy Crime

ఆఫ్ఘన్..

ఆఫ్ఘన్..

1 min
365

ఆఫ్ఘన్...


తాలిబన్ తాలిబన్..

బయటకు రావు లేకుండా...గన్

నీకు సన్..కజిన్

ఎవరైనా ఒక్కటే.. ధనా ధన్!


వాడుకుంటావు రిలీజియన్

ఏలేద్దాం అనుకుంటున్నావ్..ఈ గగన్

అది తలచుకుంటే ఎంతో...ఫన్

ఎందుకో తెలుసా..

ఇలాగే ప్రయత్నించారు ఎందరో.. అసురన్

మచ్చుకైనా మిగల లేదు ఈ భూమిన్!


ఓ తాలిబన్

నీ హృదయం ఒక.. పాషాణ్

మనసొక.....సైతాన్

మతమనే.. ముసుగున్

గడుపుకుంటున్నావ్..పబ్బమున్

నీకు కావాలి అధికారమున్

దానికై చేస్తున్నావ్..ఘోరాతి ఘోరములన్!


తాలిబన్..

నీకు గులాం అనాలో లేక

నీపై గర్జించాలో తెలియని..భయం

నిన్ను అంతం చెయ్యాలో లేక

ఆహ్వానించాలో తెలియని గందర గోళం

నిన్ను తరిమికొట్టాలో లేక

నీకు తలవంచాలో తెలియని ఆందోళన


యే దేవుడైనా...రాకపోతాడ

మా భయాందోళనలను పోగొట్టక పోతాడా

అని ఎదురు చూడటమే...మా బతుకైంది


హే..భగవాన్

మార్చవా..తాలిబన్ల మన్

ప్రశాంతంగా చెయ్యి మా ఆఫ్ఘన్!


        .....రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Horror