STORYMIRROR

Haripriya Chinnubujji

Horror

4  

Haripriya Chinnubujji

Horror

"అనుకోకుండా ఒక రోజు"

"అనుకోకుండా ఒక రోజు"

1 min
300

ఆ రాత్రి ఇంటిలో ఎవరూ లేరు

నేను ఒకర్తినే ఉన్నాను

ఏదో తెలియని భయం

ఏదో గాబరా

భోజనం చేశాను నెమ్మదిగా ఆ భయంలోనే

ఇంక నిద్రపోతే చాలు అనుకున్నాను

కానీ నిద్ర రావడంలేదు

భయం....భయం....

ఇంతలో ఏదో శబ్ధం...

కంగారు....

ఢాం అని శబ్ధం

హడిలిపోయాను

గబగబా తలుపుతీసి గుమ్మంలోకి వెళ్ళిపోయాను

గుమ్మంలో ఒక కొబ్బరికాయ పడి ఉంది మా చెట్టు నుండి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Horror