STORYMIRROR

Haripriya Chinnubujji

Fantasy

4  

Haripriya Chinnubujji

Fantasy

#ఇంద్రజాలం#

#ఇంద్రజాలం#

1 min
239

నాకే కనుక ఇంద్రజాలం వస్తే

ఈ సృష్టిలో ఆకలి కేకలు లేకుండా చేస్తా

రైతుల ఇబ్బందులను మాయం చేసేస్తా

డబ్బు అనే జబ్బును శాశ్వతంగా రూపుమాపి ప్రేమాభిమానాలను మనుషుల మనసుల్లో నింపుతా

ప్రకృతిని పచ్చదనంతో నింపేస్తూ

కలిమిలేమి, కులము మతము అనే గోడలను కూల్చి

అందరూ ఒకటే అనే మాటను చాటిచెపుతా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy