STORYMIRROR

Haripriya Chinnubujji

Inspirational

4  

Haripriya Chinnubujji

Inspirational

"నాయకుడు"

"నాయకుడు"

1 min
305

స్వార్థరహితంగా ఈ సృష్టికి వెలుగుని ఇచ్చే ఆ సూర్యుడు నిజమైన నాయకుడు

ఇతరుల కోసం పువ్వులు, ఫలాలను అందించే తరువులు నిజమైన నాయకుడంటే

సకల జీవకోటి దాహార్తిని తీర్చే నదులు నిజమైన నాయకులంటే

నాయకుదంటే తనపర బేధం లేకుండా

అందరికీ మంచిని చేస్తూ

అందరినీ ఒకటిగా చేస్తూ ముందుకు సాగేవాడే కానీ

పదిమందిని వెనకేసుకు తిరిగేవాడు మాత్రం కాదు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational