STORYMIRROR

Haripriya Chinnubujji

Fantasy

4  

Haripriya Chinnubujji

Fantasy

"ఫాంటసీ"

"ఫాంటసీ"

1 min
339

రెక్కలతో పక్షిలా ఎగిరి ఆకాశాన్ని ముద్దాడి

కురిసే చినుకులా మారి భూమిని తాకి

వాడిన చేలను హత్తుకుని

బీడుపోయిన నేలని తట్టిలేపి

తన గర్భంలో పంట అనే స్వర్ణమును పండించాలి

అసమానతలు తొలిగించే శాంతి కపోతం నేను అవ్వాలి

ఇవ్వన్నీ నా ఫాంటసీలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy