STORYMIRROR

Haripriya Chinnubujji

Romance

4  

Haripriya Chinnubujji

Romance

"ప్రేమ"

"ప్రేమ"

1 min
291

నీ ప్రేమ అద్బుతం

అందుకే చేశాను నా జీవితాన్ని అంకితం

నీ ప్రేమ 

నా జీవితాన్ని చేసింది రంగుల హరివిల్లులా

నీ ప్రేమ మకరందం

కురిపించింది నాలో నవ్వుల విరిజల్లు

నీ ప్రేమ మాధుర్యం

నాలో రేపింది భావాక్షరాల జ్వాలా

అందుకో ప్రియతమా!

నీకు ఇవే ప్రేమాక్షరాలా మాలా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance