STORYMIRROR

Haripriya Chinnubujji

Inspirational

4  

Haripriya Chinnubujji

Inspirational

"మిస్టరీ"

"మిస్టరీ"

1 min
292

ఈ పుట్టుక ఒక మిస్టరీ

మరణం ఒక మిస్టరీ

జీవిత గమనంలో ఏది ఎప్పుడో కూడా తెలియని మిస్టరీ

ఎప్పుడు పడతామో

ఎప్పుడు లేస్తామో తెలియని మిస్టరీ

కానీ పడిన లేచే దమ్ము నీలో ఉంటే

ఎన్ని మిస్టరీలైనా చేధించి రాయగలవు

కొత్త హిస్టరీ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational