STORYMIRROR

Haripriya Chinnubujji

Inspirational

4  

Haripriya Chinnubujji

Inspirational

"ఆట"

"ఆట"

1 min
216


ఆటలో విజయం సాధిస్తే పొంగిపోకు

ఓడిపోతే కృంగిపోకు

నిన్న ఓటమి

రేపటి విజయానికి పునాది అనుకో

నేటి విజయం రేపటి పోటీకి మొదటి అడుగుగా భావించు

నీ కష్టపడే తత్వమే నీకు నిజమైన గెలుపు అంటే

ఏ పతకం కూడా దానిని మించి నీకు ఆనందాన్ని ఇవ్వలేవు


Rate this content
Log in

Similar telugu poem from Inspirational