STORYMIRROR

Haripriya Chinnubujji

Inspirational

4  

Haripriya Chinnubujji

Inspirational

"బాలలు"

"బాలలు"

1 min
342

విరిసి విరియని పువ్వులే

బాలల నవ్వులు

అమాయకత్వం, నిస్వార్థం ఎరుగని 

అభిమానం మీ సొంతం

తేడాలేని ప్రేమ మీ వద్దే దొరికే ఆస్తి

మీరు లేని ఈ సృష్టి

సువాసన లేని పుష్పమే

అందుకే బాలలు మీరే ఈ దేశపు భవితకు పునాదులు

మీతోనే దేశానికి బంగారు యుగం సాధ్యం


Rate this content
Log in

Similar telugu poem from Inspirational