Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Haripriya Chinnubujji

Inspirational

4  

Haripriya Chinnubujji

Inspirational

"ధనమే రా అన్నిటికీ మూలం"

"ధనమే రా అన్నిటికీ మూలం"

1 min
319


జీవితాన్ని నడిపే ఇంధనమే

ధనం

ఉన్నప్పుడు చేశావో జల్సా

లేనప్పుడు తప్పదు శిక్ష

అందుకే ముందుగా మొదలుపెట్టు ఆదా 

అదే రేపటి నీ భవితకు పెట్టుబడి

ధనం ధనం అంటూ చెయ్యకు భజన

ఆ గోలతో చేసుకోకు అస్తవ్యస్తంగా

అత్యాశకు వెయ్యి కళ్లెం

అప్పుడే అవుతుంది నీ బ్రతుకు ఆనందమయం

ఆనందానికి మించిన ఆస్తి ఏది ఈ లోకంలో.....


Rate this content
Log in

Similar telugu poem from Inspirational