"ప్రయాణం"
"ప్రయాణం"
ఈ జీవిత ప్రయాణం ఎప్పుడు మొదలో
ఎప్పుడు ముగియునో
ఎవరికి ఎరుక
అందుకే ఈ ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా
నీపై నమ్మకం కోల్పోకు
నీవైనా బంధాలు వదులుకోవద్దు
జీవించడం అంటే బ్రతకడం మాత్రమే కాదు
ఆనందంతో ముందుకి సాగడం
ఈ జీవిత ప్రయాణం ఎప్పుడు మొదలో
ఎప్పుడు ముగియునో
ఎవరికి ఎరుక
అందుకే ఈ ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా
నీపై నమ్మకం కోల్పోకు
నీవైనా బంధాలు వదులుకోవద్దు
జీవించడం అంటే బ్రతకడం మాత్రమే కాదు
ఆనందంతో ముందుకి సాగడం