STORYMIRROR

jagjit singh

Horror

4  

jagjit singh

Horror

బయో వార్

బయో వార్

1 min
273

హాయ్ సార్, నమస్తె, నమస్తె.

బ్రో, హౌ ఆర్ యు, గుడ్.

ఏంటె, ఎక్కడ, దగ్గరలోనె.

అయితె, అంతా గుడ్, గుడ్ అన్నమాటేగా.


నీ ముఖం నా కొద్దు, నా ముఖం నీ కొద్దు, జీవితమంతా మాస్కే ముద్దు, విత్ గ్లౌస్, అండ్ 6 ఫీట్ డిస్టన్స్, ఇంగ్లీషోడిని కాపీ కొట్టి, కొట్టి.


మరి గుడ్, గుడ్ అన్నావు?.

టీకా వేయించుకున్నానుగా , మరి బ్లాక్ ఫంగస్కో, మరింకేదో వేరింయంట్కో?.


అన్నా, ఇన్నా, ఇంకెన్నిరా బాబు, 


ఇప్పుడే పట్టుకోకు తల, పట్టుకో వాడి కాలర్ని, నీకెంత దమ్మురా అని, కొట్టు, వాడి తలను, మరింకెవడైనా ఉంటే భయపడి పారిపోయేలా, ఎంత దమ్మురా, నా దేశం మీద బయో యుథ్థమా అనడుగు, వాడి రక్తం కారేలా.


నిజం బ్రో, కాపీ కొట్టడం మానెయ్, మన ఉనికే ప్రశ్నగా మారబోతున్నప్పుడు, లే , ఉంటే మనముంటాం, లేకపోతే, వాడసలుండడు, లే.


Rate this content
Log in

Similar telugu poem from Horror