STORYMIRROR

jagjit singh

Tragedy

4  

jagjit singh

Tragedy

అమ్మవారు

అమ్మవారు

1 min
185

అమ్మవారు అన్ని ప్రాణులకు అమ్మ అటండి. 

అదుగోండి అప్పటి నుండి వచ్చిందండి చిక్కు, 

ఏంటి మనుషులలోని జింకలకి, కుందేళ్ళకి, 

పులలకి, తేళ్ళకి, చివరకి లీచెస్ కి, దోమలకి,

పందులకి, ఆమె వొంటిమీద పాకుతుంటాయంట. 

అదె కద దౌర్భాగ్యం, 

లేకపోతే ఇన్ని అగత్యాలు, ఘోరాలు, నేరాలు ఎలా సాథ్యం?. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy