STORYMIRROR

jagjit singh

Tragedy

4  

jagjit singh

Tragedy

మర్రి చెట్టు

మర్రి చెట్టు

1 min
253

మర్రి చెట్టు ఒకటి చుాడ బ్రంహ్మాడమైనది, చుాడు దాని వైశాల్యము, చుాడు దాని ఊడలే ఇంకొన్ని మర్రెలు.

తనను తాను జుాచి మురియుచున్న మర్రి ,

 దాని ఊడలైతె బ్రతికియున్నవి , 

అసలు మర్రి , వెర్రి మర్రి , మురుయు మర్రి , ఏనాడో చచ్చినది, 

అాంత మర్రి, నిజమా, చచ్చినదా, పొగరు మర్రి చచ్చినదా?.

ఖర్మమేమియో ఎరికనా, దాని ఊడలే ఇప్పుడు ఆ మర్రంత, 

కాని ఎక్కడివో, మరెక్కడో, వేరెవరికో నీడనిస్తు, కన్నీరు కారుస్తు, ఆ దేశపు మంచులా.

డొల్లైనా అసలు మర్రి, తన దేశం కోసం, తన త్రివర్ణం కోసం, ఎంతైతే ఏంటి, ఇంతైతేనేంటి,ఎక్కడైతేేనేంటి, ఇది కాదు నా మట్టి, నావారలకు నే నీడనీయక, ఎంతైతేనేంటి, ఎక్కడైతేనంటి, 

నా మట్టిలో తగలబెట్ట నాకు రెండడుగులుకరువాయె.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy