STORYMIRROR

jagjit singh

Tragedy

3  

jagjit singh

Tragedy

వెయిటింగ్

వెయిటింగ్

1 min
213

కళ్ళు ఎవరివి ఏడవలేదు, ఎవరు నా నొప్పిని భరించలేదు. 

ఎవరి కోసమొ నా వెయిటింగ్,

 మరల, మరిలి ,ఏ నేతాజియో వస్తాడనా?.

విన్న నా పాట తీయన, అందులో కలసిన నా వేదన వలననుకుంటా, చూస్తున్న సమాజం కోసమనుకుంటా. 

కొంచం కూర్చుని, సేద తీరి వెళ్ళడానికిది నాటి సమాజం కాదు నేటి దుర్భర సమాజం. 

ఎక్కడికి వెళ్ళారో, 

 ఈ సమాజం మెట్లు క్రింద దిగుతున్నాయెందుకు?.

 కాని, నాది వెర్రి, ఎక్కడికి వెళ్ళగలను. 

 ఇక్కడ పుట్టాను, చావాల్సిందిక్కడే, ఎవరూ ఎవరికి కాని ఇక్కడ. 


Rate this content
Log in

Similar telugu poem from Tragedy