Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagjit singh

Tragedy

4  

jagjit singh

Tragedy

మసిబారినది నా భారతీయత

మసిబారినది నా భారతీయత

1 min
255


ఇదిక నీ స్తానం కాదు, వెళ్ళు :- దారి తప్పిన యువత చేజిక్కించుకున్న స్తానమిదిప్పుడు. 

యువతకి పాదాభి వందనం చేస్తున్న పెద్దరికం :- 

దారితప్పిన యువత :- నీరు కారిన పెద్దరికం, ఏది ఒకప్పటి రుషిత్వం?. 

 రాముడి విషయంలో విశ్వామిత్రుడుది గురుతండ్రిదనం. 

రాముడాయనకెప్పుడూ శిష్యుడే. 

ఏది?. 

భారతీయత అగచాట్లు పడుతున్న ప్రాంతమిది :- ఇదిక నా ప్రాంతం కాదు.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy