STORYMIRROR

jagjit singh

Others

2  

jagjit singh

Others

జనం vs నాయకులు

జనం vs నాయకులు

1 min
86

Small minds are concerned with the extraordinary, great minds with the ordinary.

Blaise Pascal.= చిన్న మైండ్లు పెద్ద విషయాల గురించి పట్టించుకుంటాయి, పెద్ద మైండ్లు సాథారణ విషయాల గురించి పట్టించుకుంటాయి.

జనం మనసుతో ఆలోచిస్తారు, (వారిని పరిపాలించడానికి ),నాయకులు మైండుతో ఆలోచిస్తారు.

జనం ఆశ పడతారు, నాయకులు ఆశలను సాథించుకుంటారు.

నాయకులు నెగ్గుతారు, జనం నెగ్గిస్తారు.

నాయకుల మీదకు జనం ఎక్కుతారనేది అవాస్తవం, నాయకులు జనం మీదకు ఎక్కుతారనేది వాస్తవం :- ఇది నిజం కాబట్టే ఎవరుా నమ్మరు. 

అందరికి నిజం కావాలి, నిజంతో ఎవరుా నిలబడరు.



Rate this content
Log in