STORYMIRROR

BETHI SANTHOSH

Horror

4  

BETHI SANTHOSH

Horror

అగ్నిగుండం

అగ్నిగుండం

1 min
250

రగులుతున్న అగ్నిగుండం లాంటి నా హృదయానికి బాసట గా నిలిచిన చల్లని వెన్నెలే నీ మోము పైన మెరిసే చిటీ పొటి మాటల జిలిబిలి పలుకుల ఓ అమ్మాయి!


నా జీవితానికి అందమైన జ్ఞాపకం గా మార్చిన ఓ వనిత

నా నీచ్చేలి నువ్వే.

నా ప్రాణానికి ప్రాణం నీ శ్వాస

నా ఊపిరి కి నీ ఊపిరి తోడు


నా కష్టoలో నీ మాటలు బరోసా

నా విజయం లో నీ తోడు దైర్యం..


ఓ వనిత

నీ మనసు దోచిన ప్రియుడు


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar telugu poem from Horror