మంత్ర దండం
మంత్ర దండం


రాకాసి అడవిలో
మంత్ర దండం ఒకటి దొరికింది
అతని బాట కొత్త మలుపు తిరిగింది
చీకట్లో మెరుపుల వాన కురిసింది
ఆత్మలను ఆవాహన చేసి
విచిత్ర వంటకము వందుతున్నాడతను
ఏ తోట రాముని రాకకో
ఎదురు చూస్తున్నాడతను
రాకాసి అడవిలో
మంత్ర దండం ఒకటి దొరికింది
అతని బాట కొత్త మలుపు తిరిగింది
చీకట్లో మెరుపుల వాన కురిసింది
ఆత్మలను ఆవాహన చేసి
విచిత్ర వంటకము వందుతున్నాడతను
ఏ తోట రాముని రాకకో
ఎదురు చూస్తున్నాడతను