STORYMIRROR

BETHI SANTHOSH

Horror

4  

BETHI SANTHOSH

Horror

బరువు బాధ్యత

బరువు బాధ్యత

1 min
212

చెద పురుగు కే తెలుసు చెట్టు పదును ఏంటో,

చిట్టి చీమ కే తెలుసు పాము పుట్ట బరువు ఎంతో,

మోసే కూలీ కే తెలుసు

తాను మోసే మూట వెనక బాధ్యత ఏంటో,


బరువు కి అర్థం తెలియని వయసు కి

బాధ్యత అంటే అవసరం లేని

పదం లా వెతుకుతున్న 

పదనిసల జీవ మరణ పోరాటమే 

జీవిత కాలం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Horror