STORYMIRROR

Dinakar Reddy

Abstract Horror Fantasy

4  

Dinakar Reddy

Abstract Horror Fantasy

రక్త పౌర్ణమి

రక్త పౌర్ణమి

1 min
273

ఉష్ణ రక్తం పొంగుతూ

చంద్ర కిరణాలను తాకుతోంది

వేల సంవత్సరాల శాపమొకటి మరలుతోంది


రాకాసి తోడేలు ఒకటి 

మానవ రూపాన్ని పొంది

భయంకర డ్రాకులాల మీద పోరాడుతుంది


రక్త పౌర్ణమి దాటే లోపు

ఒక కొత్త జాతి భూమిని ఆక్రమిస్తుంది

ఆపే తరం ఆపాల్సిన తరుణం మరచి

మత్తుగా నిద్రపోతోంది


అదిగో తీతువు కూతలు

అతడి వెంట వస్తున్నాయి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract