STORYMIRROR

Lahari Mahendhar Goud

Drama Classics Inspirational

4  

Lahari Mahendhar Goud

Drama Classics Inspirational

స్నేహితులు మాత్రమే

స్నేహితులు మాత్రమే

1 min
346

సరదాగా ఏడిపించినా 

మనసారా నవ్వించినా 

కొంటెగా కవ్వించినా 

ప్రేమగా కసురుకున్నా 

అంతలోనే అలిగినా 

మరుక్షణంలో కోప్పడినా 

అల్లరి చేసినా ,అలరించినా 

మనం చేసే ప్రతి పనిని 

సాదరంగా స్వీకరించేది 

స్నేహితులు మాత్రమే



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama