STORYMIRROR

Lahari Mahendhar Goud

Tragedy Action Inspirational

4  

Lahari Mahendhar Goud

Tragedy Action Inspirational

అలలై పొంగిన కలం

అలలై పొంగిన కలం

1 min
390

కలం కన్నీటి వ్యధ

చూడలేక కాగితం ముడుచుకుపోయింది


నిజాలు అవసరం లేని సమాజం

కాసులకి దాసోహం అయిపోయింది


కానీ అక్షరాలు అలలా ఎగిసిపడి

వాస్తవాలను కళ్ళ వాకిళ్ళలో నిలిపాయి



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy