STORYMIRROR

Lahari Mahendhar Goud

Drama Classics Fantasy

4  

Lahari Mahendhar Goud

Drama Classics Fantasy

ఎవరివో నీవెవరివో

ఎవరివో నీవెవరివో

1 min
337

మబ్బుల సంగీతానికి నాట్యమాడే చిణుకువా

చినుకు తడికి వెల్లడైన మట్టివాసనవా

మట్టి వాసనను మోసుకొచ్చే పిల్లగాలివా

పిల్లగాలి తాకి విచ్చుకున్న పుష్పానివా

పువ్వుల్లో విరిసిన నవ్వువా

నవ్వుల్లో దొర్లే ముత్యానివా

ముత్యమంటి మొహంలో వెన్నెల వెలుగువా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama