STORYMIRROR

Lahari Mahendhar Goud

Romance Tragedy Fantasy

4  

Lahari Mahendhar Goud

Romance Tragedy Fantasy

ఒక జ్ఞాపకం

ఒక జ్ఞాపకం

1 min
83

నా హృదయ కాగితంపై నీ మనసనే కలంతో రాసిన ప్రతీ అక్షరము ఒక జ్ఞాపకంగా నిలిచిపోయింది


అవి తరచి చూసిన ప్రతీసారి నా కళ్ళు చెమ్మగిళ్ళినా...


పెదవిపై విరబూసిన చెరగని చిరునవ్వులు నూవయ్యావు...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance