అమ్మ ప్రేమ
అమ్మ ప్రేమ
చనుబాలు పంచే జీవజాతులు వేరు కావచ్చు
కానీ ఏ జీవజాతైన తల్లి ప్రేమ ఒక్కటే
ప్రతీ జీవి తొలి ప్రేమ మాతృ ప్రేమ
ప్రతీ జీవి తొలి ఆలయం గర్భాలయం
మట్టితో బంధం ఉన్నంతవరకు మమత మాయనిది
గాలిలో శ్వాస కలిసిపోయే వరకు గాయపరిచినది అంతులేనిది... అనంతమైనది... అమ్మ ప్రేమే
