STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

సైనికుడుదేశానికినిజమైన వారసుడు

సైనికుడుదేశానికినిజమైన వారసుడు

1 min
317

దేశ రక్షణ ధ్యేయంగా, 

ప్రజల ఆనందాలే ఆశయంగా, 

అహర్నిశలు శ్రమించే ఆలోచనతో, 

తనవారికి దూరంగా, 

కర్తవ్యం నిష్టకు ప్రతీకగా, 

కార్య దీక్షలో సంపన్నుడిగా, 

నా అనే మాటకు చోటు ఇవ్వక, 

స్వార్థం అనే పదానికి వ్యతిరేకంగా, 

మనం అనే భావనకై తపిస్తూ, 

దేశం కోసం ప్రాణాలను అర్పిస్తూ, 

నేల తల్లిని సంరక్షిస్తూ, 

దేశద్రోహులను హతమారుస్తూ, 

బాధలను వదిలేస్తూ, 

భావి భారత నిర్మాణానికై శ్రమించే వారసుడా నీకు మా వందనం. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract