STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

దేశభక్తి- ఎదుగుదలకు శక్తి

దేశభక్తి- ఎదుగుదలకు శక్తి

1 min
343

దేశం పట్ల ప్రేమ, 

నేల తల్లి పై అభిమానం, 

తనువు అంతా నిండిన భక్తి, 

మనసంతా నిండిన అపారమైన శక్తి, 

నా అనే స్వార్థానికి పలుకును స్వస్తి, 

భావితరాల ఎదుగుదలే మన ఆస్తి, 

మన బాధ్యతల సక్రమ నిర్వహణ, 

యువతకు కాదా మార్గదర్శన, 

నీతి నిజాయితీల కలయికైన శ్రమ, 

తీర్చదా మనందరి ఆక్రందన, 

అడుగడుగునా మన దేశభక్తి పట్ల సందేహం, 

ఎదుగుదల అసాధ్యం అనే సందేశం, 

ఎప్పుడూ మన దేశం పట్ల చిన్నచూపు, 

కాదా నీ తిరోగతికి రూపు, 

అందుకే దేశభక్తిని చూపు, 

వేయి అడుగులు మంచివైపు. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract