STORYMIRROR

Challa Sri Gouri

Classics Inspirational Others

4  

Challa Sri Gouri

Classics Inspirational Others

పులిహోర మదిని పోగొట్టే పలహారం

పులిహోర మదిని పోగొట్టే పలహారం

1 min
399

విందు భోజనాలు ఏర్పాట్లు, 

తినుబండారాల సమ్మేళనాలు, 

పసుపుతో చేయబడిన పదార్థములు, 

ప్రేమతో అక్కడక్కడ పల్లీలు. 

ఎంతో సుందరం ఆ దృశ్యం. 

ఆకలి రెట్టింపు చేయగల సాధనం. 

ఆ రూపుకు బానిస కాని హృదయం ఉందా. 

ఆ పరిమళానికి పొంగిపోని మనిషి కలడా

భోజనానికి రంగులద్ద గల సామర్థ్యం

ప్రతి ముద్దకు ప్రత్యేకత తెచ్చే ఆయుధం

నోరూరించే లక్షణం

జిహ్వను తృప్తిపరిచే బహుమానం

ఇన్ని గొప్పతనములు సంతరించుకున్న రారాజు

భోజన ప్రియుల పాలిట యువరాజు

మా పులిహోర!! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics