STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

పాములు- ఆరాధ్యదైవాలు

పాములు- ఆరాధ్యదైవాలు

1 min
266

ఒంటిలో విషము నిండిన మనుషుల ఆలోచనలు, 

మరిచేను భక్తి పరవశాల విలువలు, 

పాములు కాదా దైవ స్వరూపాలు, 

మనుషుల మనసులో విష సర్పాలు, 

అస్తిత్వాన్ని అర్థం చేసుకోలేని హృదయాలు, 

ఆందోళనకు వేయును బీజాలు, 

ప్రతి ప్రాణిలోని దైవానుభూతులు, 

మనిషికి చూపును ముక్తికి మార్గాలు, 

అసంపూర్ణమైన పూజలు, 

స్వార్ధ చింతనకై తపనలు, 

అర్థం కాని అంతరార్ధాలు, 

కావా తప్పిదాలకు మూలాలు, 

ప్రతి విశ్వాసం వెనుక అంతర్మధనాలు

వేయును మూఢవిశ్వాసాలకు బాటలు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract