STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

స్వీయ అన్వేషణ

స్వీయ అన్వేషణ

1 min
13

 మారుతున్న పరిస్థితులు,

 చేరువ అవుతున్న కలల తీరాలు,

 తెరుచుకున్న ఆశయాల ద్వారాలు,

 మనసంతా ఎన్నెన్నో ప్రశ్నలు,

 నన్ను నేను తెలుసుకునే ప్రయత్నాలు,

 నా ఆనందాలకై నా అన్వేషణలు,

 గమ్యం తెలియని ప్రయాణాలు,

 అర్థం కాని ఆందోళనలు,

 రేపటికై ప్రణాళికలు,

 సంతృప్తికై పరిశోధనలు,

 ఆలోచనలలో అంతరాయాలు,

 వలయంలో చిక్కుకున్న ఆంతర్యాలు,

 అంతుచిక్కని ఆవేదనలు,

 అంతర్మదనపు ఆలోచనలు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract