STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

లంచం-నిజాయితీకి యమపాశం

లంచం-నిజాయితీకి యమపాశం

1 min
402

కల్మషంతో నిండిన మనుషులు, 

స్వార్థం పెరిగిపోయిన మనసులు, 

నిజాయితీకి లేవు రోజులు

మోసం చేసేవారు అవుతున్నారు రా రాజులు

ధైర్యంగా ఎదిరించే వారి పాలిట శాపాలు

సమర్థించే వారికి అయ్యాయి వరాలు

లంచం అనే నేరానికి సమర్ధింపులు

తప్పుటడుగులకు చప్పట్లు

దొంగలను గౌరవించే రోజులు

వారికి జేజేలు పలికే దుస్థితులు

మనసంతా నిండిన కలవరాలు

అవమానపు భారాలు

కన్నీళ్ళ తాళాలు

చెడును ఎదిరించలేని రోజులు

కలిగించవా జీవితాల్లో చీకట్లు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract