STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

చదరంగం తెలివితో కూడిన ఆనందం

చదరంగం తెలివితో కూడిన ఆనందం

1 min
242

ఎత్తులకు పై ఎత్తులు, 

గొప్ప ఆలోచనల ఆహ్వానాలు, 

అడుగడుగునా గండాలు, 

అర్థం కాకుంటే రావా మనకు పరాజయాలు, 

అంతు చిక్కని ప్రశ్నలు, 

అనుభవం చెప్పే పాఠాలు, 

జీవితానికి అన్వయించుకోవాల్సిన క్షణాలు, 

ఎదుగుదలకు చూపులు మార్గాలు.

రేపటికై వ్యూహం, 

నేటికీ కాదా సంరక్షణ ఫలం.

నిమిషమైనా కలవరం, 

కాదా నీ శత్రువుకు వరం.

అందుకే శాంతితో జయించు కార్యం, 

దృష్టిని కేంద్రీకరించి పొందు జయం.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract