STORYMIRROR

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

3  

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

ఆశయ సాధనం

ఆశయ సాధనం

1 min
6

మనసంతా కమ్ముకున్న చీకట్లు,

మార్గం అర్థం కాక జరిగే పొరపాట్లు.

ప్రతిక్షణం ఎదలో జరిగే అంతర్మధనం,

అంతుచిక్కని ఆవేదనలతో నిండిన హృదయం.

కోల్పోతున్న ధైర్యం,

ఆశయాలను చేసెను శూన్యం.

వెలుగులను ఆహ్వానించేందుకు జరిగే పోరాటం,

ప్రతి అడుగులో కనిపించేను ఆరాటం.

ప్రణాళికకు అతీతంగా జరిగే పయనం,

నేర్పదా జీవిత సత్యం.

ఓటమికి తలవంచని ప్రయత్నం,

ఉన్నత ఆశయాలకు పలికే శ్రీకారం.



Rate this content
Log in

Similar telugu poem from Abstract