ఎదురుచూపు
ఎదురుచూపు




ఊరికిఊరికే గుర్తొస్తుంటే ఊపిరి ఆడట్లేదు నాకు. ఉన్నట్టే ఉంటున్న కానీ నేను ఇక్కడ లేను.
మర్చిపోవడం ఇంత కష్టమా!!!! అనుభవిస్తుంటే తెలుస్తుంది.
నాకు నేనే అద్దం లో కొత్తగా కనిపిస్తున్న. భరించలేని బాధ, పట్టరానంత కోపం
కన్నీరైనా రావే బాధ ని తుడిచేసి మనసుని కడిగేయడానికి
ఏం నేరం చేసానే నేను
నన్నింత దూరం చేసావు
ఏం తప్పుందని నన్ను తరిమేశావు
సూన్యం ల వుంది ప్రతిక్షణం
నాలా నేను లేను. కారణం వెతకలేను
వెతికి వేదనకు గురవ్వలేను
బాధ వస్తే కళ్ళు ముసుకుంటునాన్నే తప్ప నోరు తెరచి ఎవరికి బాధ చెప్పలేకపోతున్న
ప్రతిసారి వస్తావన్న ఆశ తో బ్రతికేవాడిని
ఇప్పుడు చస్తానన్న రావేమో!!!
ఐనా ఎదురుచూపులు ఆపను, నిను మరువను😊😊