Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raja Sekhar CH V

Tragedy

3.9  

Raja Sekhar CH V

Tragedy

పీడాదాయక కాలం

పీడాదాయక కాలం

1 min
332


కాలానికి ఎప్పడూ లేదు ఆద్యంతం,

ప్రతి ఘటన సాక్ష్యం తనకే సొంతం,

ముందుకు పోవటమే తన సిద్ధాంతం,

సమయానికి లేదు ఏనాడూ వారాంతం |౧|


చెప్పలేం ఎప్పుడు వచ్చెనో పీడాదాయక కాలం,

చెప్పలేం ఎప్పుడు వచ్ఛేనో మృత్యువు అకాలం,

చెప్పలేం ఎప్పుడు వచ్ఛేనో జీవితంలో కష్టకాలం,

చెప్పలేం ఎప్పుడు అంతం అయ్యెనో జీవితకాలం |౨|


జీవయాత్రలో పరిస్థితులు ఎప్పడూ ఉండవు అనుకూలం,

దగ్గరివారితో విడిపోవటం ఎప్పుడూ అయ్యెను ప్రతికూలం,

కడసారిగా వారితో విడిపోవటం ఎప్పుడూ పీడాదాయక కాలం,

వారి చిత్ర విచిత్రమైన జ్ఞాపకాలు మిగిల్చెను విషాదమైన కాలం |౩| 


Rate this content
Log in

Similar telugu poem from Tragedy