Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Challa Sri Gouri

Tragedy Inspirational Others

4.4  

Challa Sri Gouri

Tragedy Inspirational Others

నిర్జీవ ప్రాణులు

నిర్జీవ ప్రాణులు

1 min
221


మాటల్లో నిరాశ

మనసులో దుఃఖం

ఎదంతా ఉదాసీనత

చేతల్లో నిరుత్సాహం

కోల్పోయిన ఆవేదన

కనలేని ఆక్రందన

కన్నీటితో సహవాసం

పరిస్థితులతో పోరాటం

అర్థం లేని ఆలోచనలు

ఆనందం కరువైన క్షణాలు

ఇలాంటి జీవితం కాదా దుర్భరం

ఇలాంటి క్షణం మనిషికో రణం


Rate this content
Log in

Similar telugu poem from Tragedy