అలుపెరుగని జీవనపోరాటంలో అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆశా జీవిని నేను... నా అక్షరాల ఆయుధాలతో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని నిన్నటి నిరాశను ఒదిలి, కొత్త ఆశలతో రేపటి ఉషోదయం కోసం ఎదురుచూసే ఆశా జీవిని నేను.... శ్రీలత.కొట్టె కలం పేరు.. "హృదయ స్పందన".. వృత్తి. లెక్చరర్.
Share with friends