Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

🙏💐కవితా పూరణం : కవీశ్వర్ : 27 . 03 . 2022 దత్త పాదం: తల్లికి మగ

🙏💐కవితా పూరణం : కవీశ్వర్ : 27 . 03 . 2022 దత్త పాదం: తల్లికి మగ

1 min
348


🙏💐కవితా పూరణం : కవీశ్వర్ ,,🌸: 27 . 03 . 2022

దత్త పాదం : -💐

తల్లికి మగడైన వాని తలచెద నెపుడున్.

పూరణం : ,,🙏

జన్మకు కారణంబైన పరమ పురుష జీవనభుక్తికి

కర్మలనెఱపంగా నెల్లరఁ బ్రోవగ శ్రద్ధను జూపే,

మర్మము నెఱ(గక కరుణార్ద్ర హృదయుడగు శక్తి పతి

కూరిమి తోడఁదల్లికిమగడైనవానిఁ నేనుదలచెదనెపుడున్.||

🙏🙏🙏🙏🙏

భావము : జన్మకు కారణ మైన ఆ ప్రరమ పురుష , జీవన భుక్తికి , కర్మలను చేయుచుండినట్టి , మనకు 

అందరిని బ్రోవఁగా శ్రద్ధను చూపే ఆతనికి , మర్మాలేమీ తెలియనటువంటి వాడగు దయార్ద్ర

హృదయుడు అగు శక్తి పతి ని సంతోషము తో ని ఆ జగన్మాత మగడైనటువంటి వానిని నేను ఎల్లప్పుడూ తలచెదను అని ఈ పద్య కవిత యొక్క భావం . 

🙏🙏🙏🙏🙏🙏


Rate this content
Log in

Similar telugu poem from Action