STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Classics

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Classics

చిత్ర వ్యాఖ్యలు

చిత్ర వ్యాఖ్యలు

1 min
235

30.05.2022 Soma vaaram

తెలుగు వెలుగు సాహిత్య వేదిక

అందాల ఆనంద చిట్టి చి న్నా రి 

కాల యములు చిదిమెరు పోన్నా రీ


భావ జాల పరిణామ క్రమం

మర వలె ఆటలాడించే కు క్రమం 


రక్షణ పొందాలన్నా పొందలేని తత్వం

దుర్మార్గుల చేతి లో చిక్కిన వారి వివశత్వం


గురు జనులైన మంచి వారి హితోక్తులు పాటించు

నీ మూర్తి మత్వము, లక్ష్యాన్ని 

తప్పక సాధించు.


అవసరానికి జనులకు సహాయ సహకారాలు అందిం చు

మాన వత్వానికి తగిన ఉదాహరణ గా vyavaharinchu. 


రచన : జయంత్ కుమార్ Kaweeshwar


Rate this content
Log in

Similar telugu poem from Abstract